ఈ బొమ్మని చూస్తే మీకేమనిపిస్తున్నది?

* అక్టోబర్ ౧౩ ౨౦౦౮ , ఆంధ్రజ్యోతిలో ప్రచురితం.

21 వ్యాఖ్యలు:

aswin budaraju on October 21, 2008 at 12:46 PM   said...

ఇలియాన ఒట్టి అల్లరి పిల్ల బొత్తిగా బట్లేసుకోదు అదేమిటో :-)

Vamsi M Maganti on October 21, 2008 at 1:06 PM   said...

హరహర మహాదేవ - దరిద్రమండీ దరిద్రం - అందుకే ఆరు గజాల "చీరేసుకోమనేది", "చీర కట్టుకోమనేది", "చీర ధరించమనేది", "అవధరించమనేది"..అయినా అన్నిట్లోనూ "ఏదో" చూద్దాం అనుకునేవారికి, దానికి తగ్గట్టుగా "వ్యవహరించేవారికి" ఏమి చెపుతాం? "ఉమ్మె"త్తకాయ

వర్మ on October 21, 2008 at 7:24 PM   said...

Creative Photography. మీకేమనిపంచిందో రాసుంటే బాగుండేది.

దేవన అనంతం on October 22, 2008 at 2:29 AM   said...

పాపం, బీద అమ్మాయి అయివుంటుంది. మంచి బట్టలు కూడా కొనలేని పేదరికం అనుకుంటా.

జ్యోతి on October 22, 2008 at 2:55 AM   said...

ఇలియానా బట్టలు మరీ ఎక్కువ వేసుకున్నట్టుందే??? ప్రకటన కోసమేమో?

కత్తి మహేష్ కుమార్ on October 22, 2008 at 4:30 AM   said...

"పాపం, కోసినా కిలో కండలేకుండా ఇంతగా బక్కచిక్కిపోయిందేమిటబ్బా" అని జాలేసింది.

VJ on October 22, 2008 at 5:36 AM   said...

ఎడమ మోకాలి చిప్ప వాచి నట్టు ఉంది ఇలియానా కి, కరెక్టే కదా.

Falling Angel on October 22, 2008 at 6:05 AM   said...

Ileana gurinchi ikkada andaru asabhyamga matladuthunnaru..

I hurted...

I really hurted... :P

durgeswara on October 22, 2008 at 7:28 AM   said...

pottakooto kosam prabhalameeda dancelu vesevaarini ,vyabhichaaram chesevaarini gurimchi vimte jaali kalugutumdi.ammatannaanni amgadibommagaa maarchi manasamskrutini dhvamsamonarachukumtunna mana kalaaposhanaku hrudayam agnilaamamdutumdi

బొల్లోజు బాబా on October 22, 2008 at 8:24 AM   said...

మారిలిన్ మన్రో స్టిల్లొకటి ఈ టైపులో ఉంటుంది. క్రింద ఫాను గాలికి గౌను ఎగురుతున్నట్లుగా. అది గుర్తుకు వచ్చింది.

చేతులు వెనక్కి పెట్టుకోవటం వలన మంచి అప్పీల్ వచ్చింది. ఫాలింగ్ ఏంజిల్ గారి : p లాంటిది.

ఫొటోషాపులో బాక్ గ్రౌండ్ సరిగా ఎరాస్ చేయలేదనిపించింది.

చివరగా పిదపకాలం పిదప బుద్దులు.

బొల్లోజు బాబా

Madhu on October 22, 2008 at 7:21 PM   said...

కేక...ఎక్కడ పట్టారండీ ఈ బొమ్మని ??

netizen నెటిజన్ on October 24, 2008 at 3:52 AM   said...

అభిప్రాయాలు పంచుకున్నవారందరికి ధన్యవాదాలు!

happy world on November 13, 2008 at 6:19 AM   said...

నాకు కుడా ఇలియానా లాంటి అమ్మాయి దొరికితే అబ్బాఎంత బాగుంటుంది అనిపించింది.

happy world on November 13, 2008 at 6:21 AM   said...

బాసూ....కొంచం ఫ్యాన్ గాలి ఎక్కువగా పెడితే బాగుండేది కదా...

Post a Comment