2008 లో అత్యున్నత మైన చాయ చిత్రం

Posted by netizen నెటిజన్ on Wednesday, March 18, 2009
వన్యప్రాణ రక్షణ గురించి ప్రపంచం అంతా ఘోషిస్తూ ఉండగా..జోధ్‌పూర్ లోని ఈ బిష్నొయి తల్లి ఆకలితో అలమటిస్తున్న ఈ జింక పిల్లకి తన కూతురితో పాటే స్థన్యాని ఇస్తున్నది. ప్రకృతి మాతకి, మనిషికి మధ్య ఉన్న అద్భుతమైన, అసమాన సంబంధానికి ఇంతకంటే ప్రతీక ఏంకావాలి?
 
౨౦౦౮ లో ఫొటో జర్నలిజం లో అత్యున్నతమైన చాయ చిత్రం (వార్త) గా - హిందుస్థాన్ టైమ్స్ చాయగ్రహకుడు - హిమాంశు వ్యాస్ చిత్రానికి స్వర్ణ బహుమతిని ప్రసాదించింది - IFRA.


5 వ్యాఖ్యలు:

Rajendra Devarapalli on March 18, 2009 at 12:47 PM   said...

నెటిజన్ గారు అద్భుతమైన ఛాయాచిత్రం మీరొక్కరే ఇలాంటి అరుదైన చిత్రాలు మాకందిస్తారు :)

netizen నెటిజన్ on March 22, 2009 at 7:13 AM   said...

@cbrao: నెనరులు
@రాజేంద్ర: హమ్మయ్య,బాగానే ఉన్నారుగా..:)
@కృష్ణ: ధన్యవాదాలు అందవలసింది - ఆ చాయచిత్రకారుడు - వ్యాస్ కి.

Anonymous on July 7, 2009 at 5:09 AM   said...

naaku bishNOy^ vana jaati vaari katha telusunu.
elaTi vivaraNaluu avasaraM lEkuMDA ,okka phoTOtO
vaari "jaMtu prEma"nu,jIva kaaruNyamunuu kaLLaku bomma kaTTinaTlu chuupiMchaaru.
iMta maMchi phoTOtO nu aMdiMcha galigina himaaMSu raay^gaari sunnitamaina ,suniSita dRshTiki IFRAGolden aWard samuchita satkaaramE!

Post a Comment